
ఇంట్లో నిత్యం వాడే వస్తువుల నిర్వహణ ఎంత ముఖ్యమో చెప్పే ఘటన ఇది. నిర్వహణ లోపంతో నోయిడాలోని ఓ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లోని పదో అంతస్తులో ఏసీ భారీ శబ్దంతో పేలి మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలు రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫైర్ సర్వీస్ విభాగం వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
source https://tv9telugu.com/videos/viral/fire-breaks-out-at-noida-due-to-ac-explosion-video-1272943.html